నీళ్లు తాగే వాళ్లు తప్పకుండా తెలుసుకోవలసిన జాగ్రత్తలు
మంచి ఆరోగ్యం కోసం సరిపడా నీరు తాగడం ముఖ్యం. అయితే మోతాదుకు మించితే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. 'రోజూ 2-3 లీటర్ల నీరు తాగొచ్చు. అతిగా తాగితే మూత్రం ద్వారా లవణాలు కోల్పోయి అలసటగా అన్పిస్తుంది. ఓవర్ హైడ్రేషన్ వల్ల విపరీతమైన తలనొప్పి వస్తుంది. కిడ్నీలపై భారం పడి దీర్ఘకాలిక సమస్యలొస్తాయి. పోటాషియం లెవల్స్ పడిపోవడంతో రక్త సరఫరా తగ్గి గుండె ఆరోగ్యానికి ప్రమాదం' అని హెచ్చరిస్తున్నారు.
నీళ్లు తాగే వాళ్లు తప్పకుండా తెలుసుకోవలసిన జాగ్రత్తలు
Reviewed by Chaitanya Chaithu
on
Sunday, January 18, 2026
Rating:

No comments